AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు ఎప్పుడు.. ఎక్కడ తెలుసుకోవచ్చంటే..AP Inter Results 2025|

AP Inter Results 2025: గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల అయ్యాయి.
- 1వ మరియు 2వ సంవత్సరం విద్యార్థుల కోసం AP ఇంటర్ ఫలితాలు 2025 ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు: bieap.apcfss.in లేదా bie.ap.gov.in.
- AP Inter Results 2025
- Adevertisement
- Powered by:PauseSkip backward 5 secondsSkip forward 5 secondsMute
- Loaded: 25.49%
- Remaining Time -8:36Fullscreen
అమరావతి: మరికొన్ని రోజుల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 12 లేదా 13వ తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరిగాయి.. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరిగాయి. గత సంవత్సరం మార్చి నెలలో జరిగిన పరీక్షల ఫలితాలు.. ఏప్రిల్ నెలలో వచ్చాయి. దీంతో ఈ సారి కూడా ఏప్రిల్ నెలలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి పరీక్ష ఫలితాలను మూడు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, వాట్సాప్, ఎస్‌ఎమ్ఎస్‌ల ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ బోర్డు ఫలితం 2025: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP), మనబడి AP ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫలితాలు 2025 ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత, విద్యార్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ bieap-gov.org ద్వారా పరీక్ష ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు: హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ.
Follow us on social media for regular alerts on freshers’ job opportunities.
Join With us on Telegram Channel


BIEAP పరీక్ష ఎప్పుడు జరిగింది?
బోర్డు మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుండి 19 వరకు మరియు రెండవ సంవత్సరం పరీక్షలను మార్చి 3 నుండి 20 వరకు నిర్వహించింది. గత సంవత్సరాల ట్రెండ్‌ల ప్రకారం, ఈ నెలలో త్వరలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంద
మార్కింగ్ పథకం
పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే, విద్యార్థులు థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలలో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. కనీస మార్కులు సాధించలేని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావాలి.
ఆన్‌లైన్ ద్వారా ఇలా..
Step 1: విద్యార్థులు ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్‌సైట్ bieap.gov.inలోకి వెళ్లాలి.
Step 2: వెబ్ సైట్ హోమ్ పేజీలో APIPE ఫలితాలు 2025పై క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఫలితాలపై క్లిక్ చేయాలి.
Step 4: లాగిన్ విండోలో స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, డేటాఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి.
Step 5: అప్పుడు ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. మార్క్ షీటును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
వాట్సాప్ ద్వారా ఇలా..
Step 1: ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
Step 2: సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్చన్‌ను ఎంచుకోవాలి.
Step 3: డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
Step 4: హాలు టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్ఎమ్ఎస్ ద్వారా ఇలా..
మీ ఫోన్లో SMS తెరిచి APGEN2 లేదా APGEN1 టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మీ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత దాన్ని 5626కు మెసేజ్ చేయండి. మీ ఇంటర్ ఫలితాలు వెంటనే మెసేజ్ రూపంలో వచ్చేస్తాయి.
AP Inter Results 2025 Date :ఏపీ ఇంటర్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ నెల 12 లేదా 13వ తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరిగాయి.. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. గత సంవత్సరం మార్చి నెలలో జరిగిన పరీక్షల ఫలితాలు.. ఏప్రిల్ నెలలో విడుదల చేశారు. దీంతో ఈ సారి కూడా ఏప్రిల్ నెలలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి పరీక్ష ఫలితాలను ఆన్‌లైన్ విధానంలో అధికారిక వెబ్‌సైట్ http://bieap.gov.in/ ద్వారా వాట్సాప్ (9552300009), ఎస్‌ఎమ్ఎస్‌ల ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరగ్గా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రస్తుతం పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల మధ్యలో పూర్తవుతుందని సమాచారం. అనంతరం రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇదంతా పూర్తి చేసి ఏప్రిల్ 17- 20వ తేదీ లోపు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడిస్తారని సమాచారం. ఈసారి ఫలితాలను పీడీఎఫ్ రూపంలో విడుదల చేస్తారని సమాచారం. దీన్నే షార్ట్ మెమోగా కూడా ఉపయోగించుకునేలా ఉండనుంది. ప్రవేశ పరీక్షలకు, అడ్మిషన్ల సమయంలో దరఖాస్తు చేసుకునే సమయంలో ఇది ఉపయోపడనుంది.
ఏప్రిల్ చివరి వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు?
మరోవైపు తెలంగాణలో కూడా ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ కొనసాగుతోంది. ఏప్రిల్ మూడో వారం వరకూ ఈ ప్రక్రియ కొనసాగవచ్చు. ఆ తరువాత ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమచారం. తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఉంటే చాలు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో మొత్తం 9,96,971 మంది విద్యార్ధులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:
For more information visit our website freshjoballert.com